నడుము నొప్పి వస్తూ ఉంటోందా..? ఈ జాగ్రత్తలని తప్పక తీసుకోండి..!

-

చాలామంది నడుము నొప్పితో బాధపడుతూ ఉంటారు మీరు కూడా నడుం నొప్పితో బాధపడుతున్నారా.. అయితే జాగ్రత్తలు తప్పకుండా తీసుకోండి. ఒక్కొక్కసారి నడుము నొప్పి విపరీతంగా ఉంటుంది. నడుం నొప్పి వస్తే చిన్న పని చేయడం కూడా కష్టంగా ఉంటుంది వంగడానికి లేవడానికి కూడా కష్టంగా ఉంటుంది. ఎక్కువసేపు కూర్చోవాలన్నా కూడా ఇబ్బందిగా ఉంటుంది. అయితే నడుం నొప్పి ఉన్నట్లయితే ఉపశమనం కోసం ఇలా చేయండి.

నడుము నొప్పి ఉంటే లేవడం కదలడమే కాదు కూర్చోవడం కూడా కష్టమే. యోగ ఏరోబిక్ స్విమ్మింగ్ ఇలాంటివి చేయడం కూడా కష్టంగా వున్నా స్లో గా చేయండి. నడుం నొప్పి తగ్గడానికి యోగ స్విమ్మింగ్ వాకింగ్ లాంటి తక్కువ తీవ్రత ఉండే వ్యాయామాలని చేయాలి ఎక్సర్సైజ్ చేస్తే కచ్చితంగా నొప్పి తగ్గుతుంది. వాపు ఒత్తిడిగా ఉన్నప్పుడు కూల్ పాడ్స్ ని వాడండి. ఒక గుడ్డలో ఐస్ క్యూబ్స్ వేసి కాపడం పెడితే ఉపశమనం ఉంటుంది.

లేదంటే హాట్ వాటర్ బ్యాగ్ ని కూడా మీరు వాడొచ్చు ఎండార్ఫిన్ ఉత్పత్తిని పెంచితే నడుం నొప్పి రాదు. విచారం ఉద్రిక్తత ఆందోళనని దూరం చేస్తాయి నొప్పిని కూడా తగ్గిస్తాయి ప్రశాంతంగా నిద్రపోతే కూడా బాగుంటుంది. సరైన పోస్టర్లో నిద్రపోవడం చాలా ముఖ్యం ఫిజియోథెరపీ చేయించుకోవడం, విటమిన్ డి ఇంజక్షన్లు, కాల్షియం సప్లిమెంట్స్ తీసుకుంటే కూడా నడుం నొప్పి తగ్గుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news