బాడీ పెయింటింగ్ తో జగన్ కి బర్త్ డే విషెస్

-

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అభిమానులు చాలా మందే ఉన్నారు. ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా చాలా మంది సెలబ్రెటీలు సామాన్యులు ఆయనకు విషెస్ తెలియజేశారు.

అయితే తెలంగాణకు చెందిన ఒక యువకుడు జగన్ కు వెరైటీగా బర్త్డే విషెస్ ను తెలియజేశాడు.
తెలంగాణ కు చెందిన లక్ష్మణ్ నాయక్ తన శరీరంపై జగన్ బొమ్మను వేసుకొని వైయస్ జగన్మోహన్ రెడ్డికి బర్త్ డే విషెస్ ని తెలియజేశాడు. తెలంగాణలోని దేవరకొండ గ్రామానికి చెందిన లక్ష్మణ్ వైయస్ జగన్మోహన్ రెడ్డికి వీరాభిమాని ఆయన పుట్టినరోజు సందర్భంగా వీపుపై వైయస్సార్ అనే అక్షరాలు రాయించుకుని తన అభిమానాన్ని తెలియజేశాడు.జ‌గ‌న్ కలిసి ఒక ఫోటో దిగాలని అతని కోరిక. దీనికి సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అవుతుంది. మరి దీనిని జగన్ చూస్తాడో లేదో చూద్దాం.

Read more RELATED
Recommended to you

Latest news