హాట్ ఫోటోషూట్ తో మరోసారి నెట్టింట రచ్చ చేస్తున్న జాన్వి కపూర్..

-

బాలీవుడ్ స్టార్ కిడ్.. అందాల ముద్దుగుమ్మ జాన్వి కపూర్ అందాల ఆరబోతకు సోషల్ మీడియా షేక్ అయిపోతుంది. ఎప్పటికప్పుడు అదిరిపోయే అవుట్ ఫిట్స్ తో ప్రేక్షకుల మతి పోగొట్టే ఈ భామ తాజాగా చేసిన ఫోటోషూట్ వైరల్ గా మారింది.. ట్రెండీ బ్లూ గౌన్ అందాలు ఆరబోస్తున్న జాన్విని చూసిన ఆమె అభిమానులంతా ఆగలేకపోతున్నారు..

ఎప్పటికప్పుడు తన హాట్ అందాలను చూపిస్తూ సోషల్ మీడియాకు కావలసినంత విందు అందిస్తోంది జాన్వి కపూర్.. అందాల ఆరబోతు కు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయిన ఈ బ్యూటీ.. తన డ్రెస్సింగ్ బై ఎవరు ఏమన్నా తగ్గేదే లేదు అంటూ దూసుకుపోతుంది..నిన్న ముంబైలో నిర్వహించిన ఫేమస్ అవార్డు షోకు బాలీవుడ్ తారలంతా హాజరయ్యారు. అయితే ఇక్కడికి వచ్చిన వారందరూ దృష్టి జాన్వికపూర్ పైనే పడింది.. స్ట్రాప్ లెస్ బ్లౌ గౌన్ ధరించిన జాన్వీ కపూర్ అవార్డు ఫంక్షన్ లో అట్రాక్షన్ గా నిలిచింది. గ్లామర్ విందు చేయడంతో పాటు తన ఫ్యాషన్ సెన్స్ ను కూడా చూపిస్తూ అందరినీ ఆకట్టుకుంది.. ఎప్పటికప్పుడు తన అందాలను ఎంతలా ఆరవస్తున్న మళ్లీ మళ్లీ కొత్తగానే కనిపిస్తోంది ఈ భామ.. ఇది చూసిన వారంతా మతి పోతుంది అంటూ కామెంట్లు చేస్తున్నారు.. ఎద అందాలను చూపిస్తూ.. టైట్ డ్రెస్ లో పరువాలను ప్రదర్శిస్తూ కవ్విస్తోంది. యంగ్ బ్యూటీ హాట్ హాట్ అందాలకు కుర్రాళ్లూ ఫిదా అవుతున్నారు.

ఈ ఫోటోలను ఇన్ స్టా వేదికగా పంచుకోగా నెట్ లో వైరల్ గా మారాయి… స్ట్రాప్ లెస్ బ్లూ గౌన్, ఫిష్ నెట్ గ్లౌజ్ లు ధరించిన జాన్వీ సెక్సీ లుక్ ను సొంతం చేసుకుంది. జాన్వీ కపూర్ రోజురోజుకు మరింతగా గ్లామర్ డోస్ పెంచుతూ వస్తోంది. అయితే తన డ్రెస్సింగ్ సెన్స్ పై ఎవరు ఎన్ని కామెంట్లు చేసినా తగ్గేతే లేదు అంటుంది జాన్వి. అంతేకాకుండా ఈ విషయంపై ప్రశ్నించిన రిపోర్టర్లకు కూడా అదిరిపోయే సమాధానం ఇస్తోంది ఈ భామ.. రోజురోజుకీ తన అందంతో సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంటూ పోతుంది.. అయితే రీసెంట్ గా మిలీ చిత్రంతో అలరించింది. ప్రస్తుతం జాన్వీ నటించిన మిస్టర్ అండ్ మిస్ మహి, బవాల్ చిత్రాలు రిలీజ్ కు సిద్ధంగా ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news