ఈ రాశి వారికి ఉద్యోగాలు, వ్యాపారాలు నిరాశ కలిగించవచ్చు..

-

జూలై 8 శుక్రవారం రాశి ఫలాలు.. ఏ రాశి వారికి ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాము..

మేషం: కొత్త కార్యక్రమాలు చేపడతారు. సన్నిహితుల నుంచి శుభవార్తలు వింటారు. ఆకస్మిక ధన, వస్తులాభాలు. విద్యా, ఉద్యోగావకాశాలు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు మంచి గుర్తింపు..సమాజంలో గౌరవం పెరుగుతుంది..

వృషభం: ఆహ్వానాలు అందుతాయి. వ్యవహారాలలో విజయం. శుభకార్యాలలో పాల్గొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అంచనాలు ఫలించే సమయం. ఉద్యోగయత్నాలు ఫలిస్తాయి..ఈరోజు శుభవార్తలు వింటారు..

మిథునం: . ఆర్థిక ఇబ్బందులు. రుణయత్నాలు ముమ్మరం చేస్తారు. దూరప్రయాణాలు. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు.పనులలో జాప్యం..నెమ్మదిగా సాగుతాయి..

కర్కాటకం: పరిస్థితులు అనుకూలించవు. వ్యయప్రయాసలు.దనవ్యయం. కుటుంబసభ్యులతో వివాదాలు. అనారోగ్యం. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరుత్సాహం..

సింహం: కార్యజయం. శుభవార్తలు. ఆర్థిక ప్రగతి. వస్తులాభాలు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వ్యాపారాలు అభివృద్ధిపథంలో సాగుతాయి. ఉద్యోగులకు బాధ్యతలు పెరుగుతాయి…

కన్య: కుటుంబసభ్యులతో గొడవలు. వ్యయప్రయాసలు. ఆర్థిక లావాదేవీలు నిరుత్సాహపరుస్తాయి. శ్రమ తప్పదు. వ్యాపార, ఉద్యోగాలు అంతగా అనుకూలించవు..

తుల: పాతబాకీలు వసూలవుతాయి. సేవలకు గుర్తింపు రాగలదు. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రోత్సాహకరం. శుభకార్యాలలో పాల్గొంటారు..ఈరోజు అనుకున్న పనులు పూర్తీ చేస్తారు.

వృశ్చికం: ప్రయాణాలలో మార్పులు. ఆర్థిక ఇబ్బందులు. ఇంటాబయటా చికాకులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొంత చికాకులు.కొన్ని కార్యక్రమాలు వాయిదా వేస్తారు.

ధనుస్సు: పలుకుబడి పెరుగుతుంది. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. అరుదైన సన్మానాలు అందుకుంటారు. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగులకు కొత్త హోదాలు. చేపట్టిన పనులలో విజయం..దైవదర్శనాలు.

మకరం: పనుల్లో విజయం. శుభకార్యాలలో పాల్గొంటారు. పాతమిత్రులను కలుసుకుంటారు. వస్తులాభాలు. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగులకు అనుకూల పరిస్థితి..ఆర్థిక లాభాలు మెరుగ్గా ఉంటాయి..

కుంభం: వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. దూరప్రయాణాలు. ఆరోగ్యభంగం. సోదరులు, మిత్రులతో విభేదాలు. వ్యాపారాలు నిరాశ పరుస్తాయి. ఉద్యోగులకు మార్పులు..కొంత నిరాశ కలిగిస్తుంది.

మీనం: ఆర్థిక లావాదేవీలు నిరుత్సాహపరుస్తాయి. శ్రమాధిక్యం. పనులు వాయిదా పడతాయి. ఆనారోగ్యం. వ్యాపారాలు అంతగా లాభించవు. ఉద్యోగులకు విధుల్లో కొద్దిపాటి చికాకులు..ప్రయాణాలు వాయిదా పడతారు..

Read more RELATED
Recommended to you

Latest news