సినీ నటులకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయితే ఏవిధంగా ఫాన్స్ హడావుడి చేస్తారు ఏంటీ అనేది సోషల్ మీడియాలో మనం చూస్తూనే ఉంటాం. ఇక జూనియర్ ఎన్టీఆర్ కి ఇటీవల కరోనా వచ్చిన తర్వాత ఫాన్స్ కంగారు పడ్డారు. ఇప్పుడు తనకు కరోనా నెగటివ్ వచ్చిందని జూనియర్ ఎన్టీఆర్ ప్రకటిస్తూ తనకు పరిక్షలు చేసిన డయాగ్నొస్టిక్ సెంటర్ కి తనకు వైద్యం చేసిన డాక్టర్లకు ధన్యవాదాలు చెప్పాడు.
తనకు కరోనా వచ్చిందని చెప్పడం సంతోషంగా ఉందన్నాడు. కిమ్స్ హాస్పిటల్ లో తన వ్యక్తిగత వైద్యాలు డాక్టర్ ప్రవీణ్ కులకర్ణి & నా కజిన్ డాక్టర్ వీరు, అలాగే టెనెట్ డయాగ్నోస్టిక్స్ కు కృతజ్ఞతలు చెప్తున్నాను అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు. వాళ్ళు తనను చాలా బాగా చూసుకున్నారు అని కోవిడ్ 19 ను చాలా తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం ఉంది అని చెప్పాడు. సంకల్ప శక్తే మీ ఆయుధం అని ఎన్టీఆర్ పోస్ట్ చేసాడు.
Happy to state that I've tested negative for Covid 19. Thank you everyone for all the wishes 🙏🏻
I'd like to take this opportunity to thank my doctors -Dr Praveen Kulkarni & my cousin Dr Veeru from KIMS Hospitals,as well as Tenet Diagnostics. Their excellent care helped me a lot
— Jr NTR (@tarak9999) May 25, 2021