మద్యం మత్తులో బాయ్ ఫ్రెండ్ తో దొరికిపోయిన కాజల్ కూతురు..

-

బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ కాజల్ ముద్దుల కూతురు నైసా మరోసారి వార్తల్లో నిలిచింది నైట్ పార్టీలో తాగి తూలుతూ కనిపించింది ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి..

పలువురు స్టార్ కిడ్స్ ఇప్పటికే పంపి కల్చర్కు అలవాటు పడి వార్తలు నిలుస్తూ వస్తున్నారు. వీరిపై ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో ఎన్నో వార్తలు వస్తూనే ఉన్నాయి. చిన్న వయసులోనే పార్టీల పేరుతో చెడు అలవాట్లకు బానిస అయిపోతున్నారని మహానగరాల్లో ఈ తీరు మరింత ఎక్కువగా ఉందని అంటూనే వస్తున్నారు అయితే ముంబై వంటి మహానగరంలో స్టార్ కిడ్స్ మరింత గా ఈ పబ్ కల్చర్కు అలవాటు పడిపోతున్నారు.. ఇప్పటికే స్టార్ హీరోల పిల్లలు తరచుగా ఇలాంటి పార్టీల్లో దొరుకిపోతున్నారు. ఇటీవల షారుక్ కూతురు సుహానా ఖాన్, శ్రీదేవి చిన్న కూతురు ఖుషి కపూర్ ఇలానే మందు పార్టీలో పాల్గొని మత్తులో కనిపించారు. గోల్డెన్డ్ స్పూన్ తో పుట్టిన ఈ స్టార్ కిడ్స్ జీవితాన్ని విచ్చలవిడిగా ఎంజాయ్ చేస్తున్నారు. టీనేజ్ దాటకుండానే మత్తుకు అలవాటు పడుతున్నారు..

అజయ్ దేవ్ గణ్-కాజోల్n1999లో లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. వీరికి 2003లో నైసా జన్మించింది. అంటే ఆమె వయసు 20 ఏళ్ళ లోపే. నిజానికి మనదేశంలో 21 ఏళ్లు నిండిన వారికి మాత్రమే మద్యం విక్రయించాలి ఈ నిబంధన ఎప్పటికీ కొనసాగుతూనే ఉంది అయితే నైసా మాత్రం ఈ విషయాలు ఏవి పట్టించుకోకుండా విపరీతంగా మద్యం తాగి తన బాయ్ ఫ్రెండ్ తో కెమెరా కంటికి చిక్కింది.. తన బాయ్ ఫ్రెండ్ ఒర్హాన్ అవతరమణితో పాటు పబ్ ముందు కనిపించిన ఈమె అప్పటికే పూర్తిగా మద్యం సేవించి ఉంది మీడియా విపరీతంగా ఫోటోలు తీస్తున్నప్పటికీ ఏమాత్రం చలించకుండా అలాగే వీరిద్దరూ కారు ఎక్కి వెళ్ళిపోయారు ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారగా పెంపకం సరిగ్గా లేదంటూ కొందరు కామెంట్స్ చేయగా మరి కొందరు మాత్రం ఇంత స్టార్ కిడ్స్ అయి ఉండి పెద్దల పరువు తీస్తున్నారు అంటూ మండిపడుతున్నారు..

Read more RELATED
Recommended to you

Latest news