టాలీవుడ్‌ హీరోయిన్‌ను పెళ్లాడిన KGF నటుడు

-

టాలీవుడ్‌ హీరోయిన్‌ను KGF నటుడు పెళ్లాడాడు. కన్నడ యాక్టర్లు వశిష్ట సింహ, హరిప్రియ పెళ్ళి చేసుకున్నారు. కొంతకాలంగా ప్రేమించుకున్న వీరు కుటుంబ సభ్యులను ఒప్పించి మైసూర్ లో వివాహ బంధంతో ఒక్కటయ్యారు.

‘తకిట తకిట’ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన హరిప్రియ, పిల్ల జమిందార్, ఈ వర్షం సాక్షిగా, జై సింహా సినిమాలో నటించింది. నారప్పతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన వశిష్ట, నయీమ్ డైరీస్, ఓదెల రైల్వేస్టేషన్, కేజిఎఫ్ లో కమల్ పాత్రలో నటించాడు.

Read more RELATED
Recommended to you

Latest news