‘అఖండ’ నటుడి తండ్రి, కన్నడ స్టార్‌ యాక్టర్ మృతి..!

-

చిత్ర పరిశ్రమను వరుస విషాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. 2020 నుంచి ఇప్పటికే వరకు చాలా మంది ప్రముఖ, దిగ్గజ నటులు, నిర్మాతలు, దర్శకులు ఇలా చాలా మంది మరణించారు. కరోనా మహమ్మారి కారణంగా కొంత మంది మరణిస్తే.. మరికొంత మంది వ్యక్తిగత కారణాల వల్ల మరణించారు. ఇక తాజాగా చిత్ర పరిశ్రమలో మరో విషాదం…చోటు చేసుకుంది.

అయితే తాజాగా కన్నడ చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది. ప్రముఖ నటుడు లోహితస్వ ప్రసాద్ కన్నుమూశారు. 500 కన్నడ సినిమాలు అలాగే పలు సీరియల్స్ లో నటించిన ప్రసాద్.. తాజాగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఏకే 47, దాదా దేవా లాంటి సినిమాల్లో ప్రసాద్ నటించారు. అఖండ సినిమాలో NIA అధికారి పాత్రలో ప్రసాద్ కొడుకు నటించారు. అరవింద సమేత అలాగే జై లవకుశ లాంటి సినిమాలో కూడా ప్రసాద్ కొడుకు నటించారు.

Read more RELATED
Recommended to you

Latest news