ప్రస్తుతం ఇండియా, న్యూజిలాండ్ జట్ల మధ్య ప్రస్తుతం రెండో టెస్ట్ మ్యాచ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ముంబై లోని వాంఖాడే స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతోంది. అయితే.. ఈ మ్యాచ్ లో న్యూజిలాండ్ స్పిన్నర్ అజాజ్ పటేల్… చరిత్ర సృష్టించాడు. ఒకే ఇన్నింగ్స్ లో ఏకంగా 10 వికెట్లు తీసి చరిత్ర సృష్టించాడు. 47.5 ఓవర్ లలో.. 119 పరుగులు.. ఇచ్చి 10 వికెట్లు తీశాడు.
దీంతో 22 ఏళ్ల కింద అనిల్ కుంబ్లే పేరుపైన ఉన్న రికార్డును అజాజ్ పటేల్ బద్దలు కొట్టాడు. 1999 సంవత్సరంలో.. పాకిస్థాన్ జట్టు అనిల్ కుంబ్లే కూఆ ఒకే ఇన్నింగ్స్ లో 10 వికెట్లు చరిత్ర సృష్టించగా… ఆ రికార్డు ను అజాబ్ పటేల్ బద్దలు కొట్టాడు.. ఇది ఇలా ఉండగా.. టీమిండియా మొదటి ఇన్నింగ్స్ లో 325 పరుగులు చేసి… అజాబ్ పటేల్ దెబ్బకు అలౌట్ అయింది. ఇక టీమిండియా ఆటగాళ్లో ఒక మయాంక్ అగర్వాల్ ఒక్కడే… 150 పరుగులు చేసి… జట్టు ను ఆదుకున్నాడు.