ఏపీ మాజీ మంత్రి కొడాలి నానికి ఊహించని షాక్ తగిలింది. ఏపీ మాజీ మంత్రి కొడాలి నాని అరెస్టు అయ్యారు. కోల్‌కతా ఎయిర్‌పోర్టులో.. కొడాలి నానిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. కోల్‌కతా నుంచి కొలంబో వెళ్తుండగా.. ఎయిర్‌పోర్టులో ఏపీ మాజీ మంత్రి కొడాలి నానిని అడ్డుకున్నారు అధికారులు. తనపై అనేక కేసులు నమోదైన తరుణంలో.. అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు ఏపీ మాజీ మంత్రి కొడాలి నాని.

ఈ నేపథ్యంలోనే.. లుకౌట్ నోటీసులు జారీ చేసింది కేంద్ర హోంమంత్రిత్వ శాఖ. భూ, వాయు, జల మార్గాల్లో.. కొడాలి నానిపై పూర్తి స్థాయిలో అధికారులు నిఘా పెట్టారు. ఈ క్రమంలోనే.. కోల్‌కతా ఎయిర్‌పోర్టులో ఉన్నాడని తెలిసి.. ఏపీ మాజీ మంత్రి కొడాలి నాని అరెస్టు చేసిన ఖాకీలు… విజయవాడకు తరలిస్తున్నారు.
BREAKING NEWS
ఏపీ మాజీ మంత్రి కొడాలి నాని అరెస్టు
కోల్‌కతా ఎయిర్‌పోర్టులో.. కొడాలి నానిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
కోల్‌కతా నుంచి కొలంబో వెళ్తుండగా.. ఎయిర్‌పోర్టులో అడ్డుకున్న అధికారులు
తనపై అనేక కేసులు నమోదైన తరుణంలో.. అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన నాని
ఈ నేపథ్యంలోనే.. లుకౌట్… pic.twitter.com/U83KM6mVkT
— PulseNewsBreaking (@pulsenewsbreak) June 18, 2025