తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మరియు పరిటాల సునీత పై టిడిపి రెబల్ ఎమ్యెల్యే వల్లభనేని వంశీ చేసిన వ్యాఖ్యలకు మాజీ మంత్రి కొల్లు రవీంద్ర కౌంటెర్ ఇచ్చారు. వల్లభ నేని వంశీ విశ్వాస ఘాతకుడని.. వంశీ ది కృష్ణా జిల్లా అని చెప్పు కోవడానికి సిగ్గు వేస్తుందని ఫైర్ అయ్యారు మాజీ మంత్రి కొల్లు రవీంద్ర.
తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు భిక్ష తో గన్నవరం లో వంశీ ఎమ్మెల్యే అయ్యాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్యెల్యే వల్లభనేని వంశీ కచ్చితంగా కి అమ్మ వా రి శాపం తగులుతుందని.. త్వరలో బెంజ్ సర్కిల్లో బట్టలు లేకుండా వంశీని నిల బెట్టే రోజు వస్తుందని హెచ్చరించారు.
కృష్ణా జిల్లా మంత్రులతో వంశీ ప్రతి రోజు ఇంట్లో రాత్రి వేళల్లో ఏమి చేస్తాడో ప్రజలకు తెలుసన్నారు మాజీ మంత్రి కొల్లు రవీంద్ర. వల్లభనేని వంశీ ఇంట్లో ప్రతి రోజు కృష్ణా జిల్లా మంత్రులు అసాంఘిక కార్య కలాపాలు నిర్వహిస్తున్నారని ఆరోపనఆలౌ చేశారు.