కరోనా వైరస్ వచ్చిన సందర్భంలో దేశంలో ఎక్కువగా పాజిటివ్ కేసులో ఎక్కువగా ఉన్న వాళ్ళు, ఇతర దేశాల నుండి వచ్చిన వాళ్ళు. దాదాపు ఆ టైంలో నమోదైన కేసులు చాలావరకు ఇతర దేశాల నుండి వచ్చిన వాళ్లకు మాత్రమే ఎక్కువగా కరోనా పాజిటివ్ ఉన్నట్లు తేలింది. దీంతో ఇతర ప్రాంతాల నుండి దేశానికి వచ్చిన వాళ్లని కట్టడి చేయడంలో కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం అవ్వగా కొన్ని ప్రభుత్వాలు వెంటనే అలర్ట్ అయ్యి వాళ్లని హోమ్ క్వారింటిన్ లో రెండు వారాలు ఉండాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆ టైంలో వాళ్లు ఎవరు ఇతరులతో కలవకూడదని ఇంట్లోనే ఉండేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకుని వాళ్ళ ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు క్షుణ్నంగా పరిశీలించారు. అయితే అంతా బాగానే ఉంది అనుకున్న టైమ్ లో డిల్లీ జమాత్ సదస్సుకు వెళ్లి వచ్చిన వారికి ఎక్కువగా పాజిటివ్ రిపోర్టులు రావడంతో దేశంలో కరోనా పాజిటివ్ కేసులు ఒక్కసారిగా పెరిగిపోయాయి. అయితే ఈ తరుణంలో ఆ సదస్సుకు వెళ్ళిన వారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు పై కరోనా వైరస్ లక్షణాలు కలిగిన వాళ్లు పోలీసులపై కావాలనే ఉమ్ము వేస్తూ వైరస్ ఇతరులకు అంటే విధంగా కొన్ని చోట్ల వ్యవహరించడం జరిగింది.
అంతేకాకుండా డిల్లీ జమాత్ సదస్సుకు వెళ్లి వచ్చిన వారు చాలా చోట్ల ఈ వైరస్ ఇతరులకు అంటే విధంగా వ్యవహరించారని కొన్ని వీడియోలు బయటకు వచ్చాయి. దీంతో చాలామంది సోషల్ మీడియాలో నెటిజనులు ఈ వీడియోలు చూసి వైరస్ అనేది ఒక మతానికి రాయకూడదని… కానీ కావాలని ఉమ్ముతూ వ్యాధి స్ప్రెడ్ చేస్తూ కనిపిస్తే చంపేయాలి అంటున్నారు కొందరు. ఇదో కొత్తరకం ఉగ్రవాదం లాగా ఉంది అంటూ మరికొంతమంది కామెంట్ చేస్తున్నారు.