చీరలో అందాలు ఆరబోసిన లావణ్య త్రిపాటి

-

అందాల రాక్షసి లావణ్య త్రిపాఠి తన అందాలలోని వేడిని.. ఘాటుని పరిచయం చేస్తూ యువతను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. ట్రెడిషనల్ లుక్ లో కనిపించడమే కాదు అంతకుమించి హాట్ షో చేయడంలో కూడా ఈ ముద్దుగుమ్మ హద్దులు చెరిపేస్తానని నిరూపించుకుంటుంది.

ఈ క్రమంలోనే తాజాగా డార్క్ రెడ్ గౌన్లో హొయలు పోతూ.. సైజు కొలతలు ఇవే అనేట్టుగా బిగుతైన వస్త్రాలు ధరించి తన అందచందాలతో యువతకు చమటలు పట్టిస్తోంది. ఇన్ స్టాగ్రామ్ ద్వారా పంచుకున్న ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి.

విరహవేదనతో కూడిన ఫోజులతో సెగలురేపుతోంది ఈ ముద్దుగుమ్మ. కుర్రాళ్ల బాడీలో టెంపరేచర్ పెంచేస్తూ నెట్టింట చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా లావణ్య త్రిపాఠి అంటే గ్లామర్ కి దూరంగా ఉంటుందని.. పద్ధతిగా కనిపిస్తుందని పేరు.. కానీ ఇప్పుడు ట్రెండు మారింది.

Read more RELATED
Recommended to you

Latest news