సహజీవనం చీటింగ్ కాదు… కోల్కతా హై కోర్ట్ సంచలన తీర్పు !

-

కొన్ని కొన్ని సార్లు సమాజం ఆలోచనలకు విరుద్ధంగా న్యాయస్థానాలు తీర్పుకు ఇస్తుంటాయి. కోర్టుకు ఇస్తున్న తీర్పుకు చాలా మందికి నచ్చక పోటీ అవకాశాలు ఉన్నాయి. తాజాగా కోల్కతా హై కోర్ట్ ఇచ్చిన తీర్పు సంచలనంగా మారుతోంది. లివ్ ఇన్ రిలేషన్ షిప్ గురించి జరిగిన ఒక కేసు విచారణలో భాగంగా కోల్కతా హై కోర్ట్, లివ్ ఇన్ రిలేషన్ షిప్ ను కొనసాగించాలంటే ఆల్రెడీ తాము వివాహం చేసుకున్న భర్త లేదా భార్య అనుమతి తీసుకుని.. మరియు తాము సహజీవనం చేయాలి అనుకున్న మహిళ లేదా స్త్రీకి వివాహం మరియు పిల్లల గురించి తెలిపి కొనసాగించవచ్చని తీర్పును వెల్లడించింది.

ఇలా చేయడం చీటింగ్ కాదని తీర్మానించింది. ఈ తీర్పు చాలా మందికి నచ్చడం లేదని తెలుస్తోంది. అసలు పెళ్లి అయితేనే ఇక ఆడది అయినా మగవాడు అయినా వారికే సొంతం… సహజీవనం అనేది ఖచ్చితంగా అసాంఘిక కార్యక్రమం అని అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news