యువతకు బికినీ ట్రీట్ తో చెమటలు పట్టిస్తున్న లవ్ లీ బ్యూటీ..!!

-

లవ్ లీ సినిమాతో ప్రేక్షకులను తన అందంతో బాగా ఆకట్టుకున్న హీరోయిన్ శాన్వి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. యూపీలోని వారణాసికి చెందిన శాన్వి శ్రీవాస్తవ మోడలింగ్ నుండి సినిమా రంగం వైపు అడుగులు వేసింది. ఆది సాయికుమార్ హీరోగా నటించిన రెండవ సినిమా లవ్ లీ తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ.

ఆ తర్వాత రాంగోపాల్ వర్మ, మోహన్ బాబుల రౌడీ , ఆదితో ప్యార్ మే పడిపోయానే వంటి చిత్రాలు చేసి టాలీవుడ్ కి శాశ్వతంగా గుడ్ బై చెప్పేసింది. వరుస ఆఫర్లతో కొన్నాళ్లపాటు కన్నడలో బిజీ అయింది. కన్నడ స్టార్ హీరో రాకింగ్ స్టార్ యష్ తో కలసి మాస్టర్ పీస్ లో కూడా నటించింది. మలయాళం లో నవీన్ పాల్ మహా వీర్ యార్ లో కూడా నటించింది.

ఇప్పటికే ఈమె నటించిన రెండు కన్నడ సినిమాలు కూడా రిలీజ్ కి సిద్ధమవుతున్నాయి. నార్త్ నుండి వచ్చి..తెలుగు , కన్నడ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకున్న శాన్వి తాజాగా ఇన్ స్టా గ్రామ్ ద్వారా తన అప్డేట్స్ అన్నింటిని ఫాన్స్ నెటిజన్లతో షేర్ చేసుకుంటూ ఉంటుంది.

ముఖ్యంగా ఫోటోషూట్స్ ,హాలిడే ట్రిప్స్ విశేషాలు రీల్స్ అలాంటివన్నీ కూడా పోస్ట్ చేస్తూ మరింత దగ్గరవుతోంది . చూడడానికి చాలా క్యూట్ గా కనిపించే ఈమె అంతే క్యూట్ గా గ్లామర్ ట్రీట్ ఇస్తూ ఉంటుందని చెప్పడంలో సందేహం లేదు. ఈ క్రమంలోని ఈమెకు ఇన్ స్టా లో 1.3 మిలియన్ మంది ఫాలోవర్స్ కూడా ఉన్నారు.

ఇదిలా ఉండగా తాజాగా సముద్రపు అంచున బికినీ ట్రీట్ ఇచ్చి యువతకు చెమటలు పట్టించింది ఈ ముద్దుగుమ్మ. అసలే తెల్లతోలు పైగా వైట్ బికినీతో మరింత రెచ్చిపోయిందని చెప్పాలి. ఈమె అందాల సోయగాలు చూసి కుర్ర కారు సైతం ఫిదా అవుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news