జనాన్ని మోసం చేసి డబ్బు లూటీ.. అడిగితే భార్య చేత లైంగిక వేధింపుల కేసులు !

Join Our Community
follow manalokam on social media

హైదరాబాద్ నగరంలో ఖమ్మం జిల్లా సత్తుపల్లి చెందిన బాబురావు మోసాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే పలువురు వ్యాపారం కోట్ల రూపాయల మేర మోసం చేసినట్లు బాధితులు చెబుతున్నారు. అరెస్ట్ అయితే మళ్లీ బయటికి వచ్చి కొత్త కొత్త మోసాలు చేస్తున్నట్లు బాధితులు చెబుతున్నారు.

ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీ కోసమని సరుకులు తీసుకుంటున్న బాబురావు తీసుకున్న సరుకులకు డబ్బులు చెల్లించకుండా ఎగనామం పెడుతున్నట్లు వారు చెబుతున్నారు. అంతే కాక మినరల్ వాటర్ కంపెనీలో వాటాల పేరుతో లక్షలు లూటీ చేస్తున్నట్లు వారు పేర్కొన్నారు. డబ్బులు అడిగితే భార్యతో లైంగిక వేధింపుల కేసు పెట్టిఇస్తున్నట్లుగా వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలానే రక రకాల వేషాలతో ఈ కేటుగాడు మోసాలకు పాల్పడుతున్నాడు అని వారు చెబుతున్నారు. అలాగే బాబు రావు మీద నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయినా సరే పోలీసులు అరెస్టు చేయడం లేదని బాధితులు వాపోతున్నారు.

TOP STORIES

ఈ నీలి రంగు గెలాక్సీ ఎంత అందంగా ఉంది : నాసా

గెలాక్సీలో ఎంతో వింతలు చోటు చేసుకుంటాయి. వాటిని చూడాలని అందరూ ఎంతో ఆతురతగా ఎదురు చూస్తుంటారు. ఇటీవల అంగారక గ్రహంపై అడుగు పెట్టిన నాసా.. ల్యాండింగ్...