స్టీల్ ఫ్యాక్టరీలో పేలుడు.. 10 మంది కార్మికులు దుర్మరణం..!

-

మహారాష్ట్రలో జరిగిన ఘోర ప్రమాదంలో 10 మంది దుర్మణం చెందినట్లు సమాచారం. జల్నాలో ఘోర ప్రమాదం జరగ్గా దాదాపు 10 మంది చనిపోయినట్లు తెలుస్తోంది. పారిశ్రామిక వాడలోని ఓ స్టీల్​ పరిశ్రమలో ఇవాళ ఉదయం ఫర్నెస్​ ఒక్కసారిగా పేలింది.

ఈ ఘటనలో అనేక మంది కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. కొందరు ప్రాణాలు కోల్పోయారు. క్షతగాత్రులకు ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై ఇటు అధికారులు అటు ఫ్యాక్టరీ యాజమాన్యం ఎలాంటి వివరాలూ వెల్లడించలేదు.

Read more RELATED
Recommended to you

Latest news