BREAKING : విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో భారీ పేలుడు..ఏకంగా 9 మంది !

-

BREAKING : విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో భారీ పేలుడు చోటు చేసుకుంది. ఇవాళ మధ్యహ్నాం పూట విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో ఘోర ప్రమాదం జరిగగింది. విశాఖ స్టీల్‌ మెల్టింగ్‌ షాప్‌-2లో లిక్విడ్‌ స్టీల్‌ ఒక్క సారిగా పేలిపోయింది.

అయితే, ఈ ఘోర ప్రమాదంలో ఏకంగా, 9 మంది కార్మికులకు తీవ్ర గాయాలు అయ్యాయి. దీంతో కార్మికులను విశాఖ ఆస్పత్రికి తరలించారు అధికారులు. ఇక విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో భారీ పేలుడు సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news