విశాఖలో మేయర్ ఎన్నిక చిచ్చు.. పార్టీ పదవికి వంశీ రాజీనామా ?

Join Our Community
follow manalokam on social media

విశాఖ మేయర్ ఎన్నిక వైసీపీలో అసంతృప్తికి కారణమయింది. ముందు నుండీ మేయర్ పదవిని ఆశించి భంగపడ్డ సిటీ పార్టీ అధ్యక్షడు వంశీ కృష్ణ శ్రీనివాస్  తన అధ్యక్ష పదవికి రాజీనామా చేసినట్టు చెబుతున్నారు. మేయర్ పదవి ఆశించి భంగపడ్డ వంశీకి  న్యాయం చేయాలని జీవీఎంసీ దగ్గర అనుచరుల నినాదాలు చేయడం సంచలనంగా మారింది.

ముఖ్యమంత్రిని కలిసిన తర్వాత కార్పొరేటర్ గా కొనసాగాలా…!?. వద్దా అనేది నిర్ణయం తీసుకుంటానని, అంతర్గత రాజకీయాలు  కారణంగా నాకు అన్యాయం జరిగిందని భావిస్తున్నానని వంశీ కృష్ణ పెర్కొన్నారు. ఇక ముందు నుండ ఆయన పేరు ప్రచారం జరగగా 11వ డివిజన్‌ కార్పొరేటర్‌ హరి వెంకటకుమారికే మేయర్‌ పదవి వరించింది. అనూహ్యంగా ఆమె పేరు తెర మీదకు వచ్చింది. ఇక లెక్క ప్రకారం వైసీపీకి విశాఖలో 58 మంది కార్పొరేటర్లు, ఎక్స్‌అఫీషియో సభ్యుల బలం ఉంది.  

TOP STORIES

శ్రీరామ నవమి : రాముడి కంటే రామనామమే శక్తివంతమా?

శ్రీరాముడి కంటే ఆయన నామానికే ఎక్కువ శక్తి వుందని పలువురి భక్తుల విశ్వాసం. రామనామాన్ని ఎవరు జపిస్తారో వారికి అన్ని జయాలే అని విశ్వాసం. రామాయణంలో...