అలా బెడ్‌పై అందాలు ఆరబోసి మత్తెక్కిస్తున్న మెహ్రీన్

-

బ్యూటిఫుల్ హీరోయిన్ మెహ్రీన్ పిర్జాదా కౌర్ ప్రజెంట్ F3 ఫిల్మ్ సక్సెస్ ను ఫుల్ ఎంజాయ్ చేస్తోంది. ఈ చిత్రంలో ‘హనీ’గా ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించిన మెహ్రీన్..కామెడీ క్వీన్ అనే పేరు తెచ్చుకుంది.

టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేకమైన స్థానం ఏర్పరుచుకుంది ఈ భామ. ఈ సంగతులు పక్కనబెడితే..సోషల్ మీడియాలో ఈ భామ చాలా యాక్టివ్ గా ఉంటుంది. తాజాగా ట్విట్టర్ వేదికగా ఈ సుందరి షేర్ చేసిన ఫొటో ఒకటి నెట్టింట బాగా వైరలవుతోంది.

సదరు ఫొటోలో మెహ్రీన్..అలా బెడ్ పైన పడుకుని చూపులతోనే కైపెక్కిస్తోంది. బ్యాక్ అందాలతో పాటు హాట్ థైస్ చూపుతూ సెగలు రేపుతోంది. గతంలో ముద్దుగా బొద్దుగా ఉన్న ఈ భామ ఇటీవల కాలంలో సన్నబడింది. చక్కనమ్మా చిక్కినా అందమే అన్నట్లుగా ఈ భామ ఫొటోలు చూసి నెటిజన్లు సూపర్, బ్యూటిఫుల్, హాట్ అని కామెంట్స్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news