మోడీకి నచ్చిన లోకల్ టాలెంట్.. వైరల్ అవుతోన్న ట్వీట్ !

-

ఈ మధ్య కాలంలో ప్రధాని మోడీ లోకల్ టాలెంట్ ను ప్రోత్సహిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆయన మేకిన్ ఇండియా అనే నినాదం ప్రకటించి మరీ ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన చేసిన ఒక ట్వీట్ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అందులో ఇద్దరు యువకులు పాత పాడుతూ లోకల్ వాయిద్యాలతో వీనుల విందయిన సంగీతం అందిస్తున్నారు.

modi
modi

దానికి రీట్వీట్ చేసిన మోడీ చాలా బాగుందని అన్నారు. ఈ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మోడీ చేసిన ఈ రీ ట్వీట్ కి మిశ్రమ స్పందన లభిస్తోంది. చాలా మంది అందులో సంగీతాన్ని  మెచ్చుకుంటుంటే కొంత మంది మాత్రం మోడీని విమర్శిస్తున్నారు. మొత్తం మీద సంగీతం మాత్రం బాగుంది, ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా వినేయండి మరి.

Read more RELATED
Recommended to you

Latest news