”ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్” కి నిదర్శనం ఈ వీడియో… అంటూ మోడీ ట్వీట్..!

-

ప్రధాని నరేంద్ర మోడీ మన దేశం కోసం ఎన్నో రకాల పథకాలని ఎన్నో రకాల కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడుతూనే ఉంటారు. ప్రధాని నరేంద్ర మోడీ ఓ వీడియో ని షేర్ చేసారు. ఇక అదేమిటనేది చూస్తే… తాజాగా వివిధ రకాల భాషల లో పడుతున్న సింగర్ గురించి ఒక వీడియో ని షేర్ చేయడం జరిగింది. ట్విట్టర్ వేదికగా ఆయన ఈ విషయాన్ని పంచుకున్నారు.

”ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్” స్ఫూర్తి కి ఇది గొప్ప నిదర్శనమని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు. ప్రధాని నరేంద్ర మోడీ ట్వీట్ విషయానికి వస్తే… ప్రతిభావంతుడైన స్నేహ దీప్ సింగ్ చేసిన ఈ అద్భుతమైన ప్రదర్శనని చూసానని ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కి ఇది గొప్ప నిదర్శనం అని మోడీ ట్వీట్ చేయడం జరిగింది. మరి స్నేహదీప్ పాడిన ఆ వీడియోని కూడా ఇప్పుడు చూసేయండి. ఆ వీడియోని కూడా ఇక్కడ పొందపరిచాము.

Read more RELATED
Recommended to you

Latest news