తెరలాంటి చీరలో పరువాలు పరిచేసిన మౌనీ రాయ్..!

-

ప్రముఖ బాలీవుడ్ బ్యూటీ సీరియల్ నటీమణి మౌనీ రాయ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. నాగిని సీరియల్ తో తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా పరిచయమైన ఈ ముద్దుగుమ్మ స్మాల్ స్క్రీన్ నుంచి వచ్చి ఇప్పుడు వెండితెర పైన ఒక మెరుపు మెరుస్తోంది. తుమ్ బిన్ 2, గోల్డ్ చిత్రాలతో పాటు కేజీఎఫ్ వంటి సినిమాలలో ఐటమ్ సాంగ్ లో నటించి అందరి దృష్టిని ఆకట్టుకున్న ఈమె ఇటీవల బ్రహ్మస్త్ర సినిమాలో విలన్ క్యారెక్టర్ పోషించి.. మరొకసారి అందరినీ తన విలనిజంతో భయపెట్టేసింది. గ్లామర్ షో చేస్తూ యువతను మోహితులను చేస్తుంది ఈ ముద్దుగుమ్మ.

తాజాగా మౌనీ రాయ్ మొదటిసారి కాన్స్ ఫిలిం ఫెస్టివల్ లో పాల్గొనింది.అక్కడ తొలిసారి రెడ్ కార్పెట్ పై ఎల్లో అండ్ బ్లాక్ డ్రెస్ లో కనిపించి అందరి దృష్టిని ఆకర్షించిన ఈమె ఇందుకు సంబంధించిన ఫోటోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేసింది. మొన్నటి వరకు బికినీ ఫోటోషూట్లతో ఆకట్టుకున్న మౌని రాయ్ ఇప్పుడు మరొకసారి పల్చటి చీర ధరించి అందాలతో చెమటలు పట్టిస్తోంది గ్రీన్ కలర్ నెట్టెడ్ శారీ ధరించిన మౌని రాయ్ అందులో తన ఎదపరువాలను చూపిస్తూ పిచ్చెక్కిస్తోంది. మరొకవైపు నాజూకు నడుము అందాలతో యువతకు గిలిగింతలు పెడుతోంది.

చీర కట్టులో ఈమె షేర్ చేసిన ఫోటోలు మరింత హాట్ గా మారుతున్నాయని చెప్పాలి.సాంప్రదాయానికి ప్రతీక గా ఉండే చీర కట్టులో కూడా ఇలాంటి సోయగాలు పరచడం ఒక్క మౌనీరాయ్ కే సాధ్యం అంటూ అభిమానులు సైతం తెగ కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికైతే మౌనీ రాయ్ షేర్ చేసిన ఈ ఫోటోలు చాలా వైరల్ గా మారుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news