BREAKING : మునుగోడు బై పోల్ కౌంటింగ్‌ ప్రారంభం..ఆ మండలంలోనే తొలి ఫలితం

-

BREAKING : మునుగోడు బై పోల్ కౌంటింగ్‌ ప్రారంభం అయింది. కాసేపటి క్రితమే… మునుగోడు బై పోల్ కౌంటింగ్‌ ప్రారంభించారు అధికారులు. మొదటగా..పోస్టర్‌ బ్యాలెట్‌ లోని 686 ఓట్లు లెక్కించనున్నారు అధికారులు. అనంతరం.. చౌటుపల్లి మండలం ఓట్లను లెక్కిస్తారు. ఇలా 15 రౌండ్లలలో ఫలితాలు బయటకు వస్తాయి.

మునుగోడు: మొత్తం 15 రౌండ్లు ఏ రౌండ్ లో ఏ మండలం ఓట్లు లెక్కిస్తారంటే..

> చౌటుప్పల్ 1, 2, 3, 4

> నారాయణపురం 4, 5, 6

> మునుగోడు 6, 7, 8

> చండూరు 8, 9, 10

> గట్టుప్పల్ 10, 11

> మర్రిగూడ 11, 12, 13

> నాంపల్లి 13, 14, 15

గమనిక: కొన్ని మండలాల కౌంటింగ్ రెండు రౌండ్లలోనూ కొనసాగుతుంది.

 

Read more RELATED
Recommended to you

Latest news