ఓటీటీ లోకి వచ్చేస్తున్న నా సామిరంగా..!

-

సంక్రాంతి కి రిలీజ్ అయిన సినిమాల్లో నా సామి రంగ కూడా ఒకటి. టాలీవుడ్ కింగ్ నాగార్జున అశికా రంగనాధ్ ఈ సినిమాలో హీరో హీరోయిన్లుగా నటించారు. జనవరి 14న రిలీజ్ అయిన ఈ సినిమా అంచనాలకు తగ్గట్టుగానే కలెక్షన్ లని రాబట్టింది. ఈ మూవీలో నాగార్జున మాస్ యాక్షన్ డైలాగ్ డెలివరీ ప్రేక్షకులని బాగా ఆకట్టుకున్నాయి.

పండగకి సెట్ అయ్యే విధంగా ఈ సినిమా ఉండడంతో అందరికీ బాగా నచ్చింది. పైగా ఈ సినిమాలో అల్లరి నరేష్, రాజ్ తరుణ్ కూడా నటించారు. ఈ సినిమా ఓటిటి రిలీజ్ కి రెడీ అవుతోంది ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కుల్ని ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ కొనుగోలు చేసింది. ఫిబ్రవరి 17 నుండి ఈ సినిమా స్ట్రీమింగ్ అవ్వనుంది.

 

Read more RELATED
Recommended to you

Latest news