నాగచైతన్య “కస్టడీ” గ్లింప్స్ రిలీజ్

-

వెంకట్ ప్రభు దర్శకత్వంలో అక్కినేని నాగచైతన్య నటిస్తున్న తాజా చిత్రం కష్టడి. ఈ చిత్రంలో నాగచైతన్య కి జోడిగా కృతి శెట్టి నటిస్తోంది. అరవింద్ స్వామి, ప్రియమణి, శరత్ కుమార్ లాంటి ప్రముఖ నటులు ఈ చిత్రంలో కీలకపాత్రలో నటించారు. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస చిట్టూరి భారీగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని పవన్ కుమార్ సమర్పిస్తున్నారు. ఇటీవల నాగచైతన్య పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన కస్టడీ టైటిల్ పోస్టర్, ఫస్ట్ లుక్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది.

ఈ చిత్రాన్ని మే 12, 2023 న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. తాజాగా నూతన సంవత్సరం సందర్భంగా ఈ సినిమా నుంచి ఫస్ట్ గ్లింప్స్ విడుదల చేశారు. ఈ చిత్రంలో నాగచైతన్య పోలీస్ పాత్రలో నటిస్తున్నారు. ఈ బాగానే ఉన్నట్లు కనిపిస్తున్నాయి. ట్రైన్ వేగంగా వెళ్లడం.. కార్ చేజింగ్ లు ఆసక్తికరంగా కనిపిస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news