RADHE SHYAM : “రాధేశ్యామ్” లవ్ ఆంథెమ్ రిలీజ్‌.. ప్రభాస్‌ ఫ్యాన్స్‌ కు పండగ షురూ

-

రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ హీరోగా నటిస్తున్న తాజాగా సినిమా రాధే శ్యాం. పాన్‌ ఇండియా మూవీ గా తెరకెక్కుతున్న రాధేశ్యామ్‌ సినిమా కోసంం ప్రభాస్‌ ఫ్యాన్స్‌ ఎంతో ఆతృతగా చూస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్‌ కూడా వేగంగా జరుగుతున్నాయి. పాన్‌ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమా ను టాలీవుడ్‌ యంగ్‌ టాలెంటెడ్‌ డైరెక్టర్‌ రాధాకృష్ణ డెరెక్ట్‌ చేస్తున్నాడు.

ఈ సినిమా యూవీ క్రియేషన్స్‌ సమర్పణ లో తెరకెక్కతోంది. అయితే.. తాజాగా ఈ సినిమా ను ఓ బిగ్‌ అప్డేట్‌ వచ్చేసింది. ఈ సినిమా నుంచి “నగుమోము” అనే లిరిక్స్ తో ప్రారంభమయ్యే లవ్‌ ఆంథామ్‌ ఫుల్‌ సాంగ్‌ ను విడుదల చేసింది చిత్ర బృందం. ఇక ఈ సాంగ్‌ లో ప్రభాస్‌, పూజా హెగ్డే చాలా అందంగా కనిపించారు. లవ్‌, ఎమోషనల్‌ ఫీలింగ్‌ ఇద్దరూ అలరించారు. ముఖ్యంగా… ఈ సాంగ్‌ లో ప్రభాస్‌, పూజా మధ్య రొమాంటిక్‌ యాంగిల్ బాగా వర్కౌట్‌ అయింది. 2 నిమిషాల 38 సెకండ్లు సాగే ఈ సాంగ్‌ అందరినీ ఆకట్టుకుంటోంది.
ఈ వీడియో సాంగ్ లో సిద్ శ్రీరామ్ వాయిస్ తో రొమాంటిక్ టచ్ ఇచ్చారు.

 

Read more RELATED
Recommended to you

Latest news