IPL 2023 : టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న గుజరాత్ జట్టు

-

ఐపీఎల్‌ 2023 లో భాగంగా.. లక్నో సూపర్ జెయింట్స్ vs గుజరాత్ టైటాన్స్ ల మధ్య 30వ మ్యాచ్ జరుగనుంది. లక్నో సూపర్ జెయింట్స్ vs గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య లక్నోలోని స్టేడియం లో ఇవాళ మధ్యాహ్నాం 3.30 గంటలకు ప్రారంభం అవుతుంది. ఇందులో టాస్‌ గెలిచిన గుజరాత్‌ మొదట బ్యాటింగ్‌ చేయాలని నిర్ణయించుకుంది.

జట్ల అంచనా

Gujarat Titans (Playing XI): Wriddhiman Saha(w), Shubman Gill, Hardik Pandya(c), Vijay Shankar, Abhinav Manohar, David Miller, Rahul Tewatia, Rashid Khan, Mohammed Shami, Noor Ahmad, Mohit Sharma

Lucknow Super Giants (Playing XI): KL Rahul(c), Kyle Mayers, Deepak Hooda, Marcus Stoinis, Krunal Pandya, Nicholas Pooran(w), Ayush Badoni, Naveen-ul-Haq, Amit Mishra, Avesh Khan, Ravi Bishnoi

Read more RELATED
Recommended to you

Latest news