జులైలో బ్యాంక్ హాలీడేస్ ఇవే.. సగం రోజులు సెలవులేగా..?

-

జూన్ నెల చివరి వారం కూడా గడిచిపోతోంది. ఇక జులై క్యాలెండర్ వచ్చేసింది. జులైలో ఆర్థిక, ఇతర లావాదేవీల కోసం బ్యాంకులకు వెళ్లే వారు కాస్త ఏయే రోజుల్లో సెలవులు ఉన్నాయో చూసుకుని వెళ్లండి. ఎందుకంటే.. ఈ నెలలో సగం సెలవులే ఉన్నాయి. మరి ఏయే రోజుల్లో సెలవులున్నాయో ఓసారి చూసేయండి.

bank-holidays

  • జులై 2: ఆదివారం – దేశమంతటా సెలవు
  • జులై 5: గురు హర్ గోవింద్ సింగ్ జయంతి -జమ్ము, శ్రీనగర్ లలో సెలవు
  • జులై 6: మీజో హ్మెచ్చే ఇన్సుహిఖావ్ పాల్ (ఎంహెచ్ఐపీ) – మిజోరం అంతటా బ్యాంకులు పని చేయవు
  • జులై 8: రెండో శనివారం – దేశమంతటా సెలవు
  • జులై 9: ఆదివారం – దేశమంతటా సెలవు
  • జులై 11: కెర్-పూజ – త్రిపురలో బ్యాంకులకు సెలవు
  • జులై 13: భానూ జయంతి – సిక్కింలో బ్యాంకులు మూత
  • జులై 16: ఆదివారం – దేశమంతటా సెలవు
  • జులై 17: యూ టిరోట్ సింగ్ డే – మేఘాలయలో సెలవు
  • జులై 21 : ద్రుక్ప షేజీ – సిక్కింలో బ్యాంకులకు సెలవు
  • జులై 22: నాలుగో శనివారం – దేశమంతటా సెలవు
  • జులై 23: ఆదివారం – దేశమంతటా సెలవు
  • జులై 28 : అశూరా – జమ్ము కశ్మీర్ లో బ్యాంకులు పని చేయవు
  • జులై 29 : మొహర్రం – దేశమంతటా సెలవు
  • జులై 30 : ఆదివారం – దేశమంతటా సెలవు

Read more RELATED
Recommended to you

Latest news