BREAKING: అరెస్ట్ భయంలో కేజ్రీవాల్..హై కోర్టులో పిటీషన్‌

-

BREAKING: అరెస్ట్ భయంలో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్..ఉన్నట్లు సమాచారం అందుతోంది. ఈ తరుణంలోనే…మరోసారి ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్.
ఈడీ అరెస్టు చేయకుండా ప్రొటెక్షన్ ఇవ్వాలని కోర్టును కోరారు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్.

అరవింద్ కేజ్రీవాల్ తరపున పిటిషన్‌లో విచారణకు సహకరించడానికి తాను సిద్ధంగా ఉన్నానని, అయితే ED కఠిన చర్యలు తీసుకోకూడదని పేర్కొన్నారు. ఈ కేసును జస్టిస్ సురేశ్ కైత్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరపనుంది. కాగా, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్..లిక్కర్‌ స్కాంలో ఇరుక్కున్న సంగతి తెలిసిందే. అటు ఈ స్కాంలో సిసోడియా, కవిత, లాంటి పెద్దలు అరెస్ట్‌ అయ్యారు.

Read more RELATED
Recommended to you

Latest news