బంగారం, వెండి కొనుగోలు దారులకు చెదు వార్త. ఈ రోజు బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. బంగారం ధరలు దేశంలో దాదాపు అన్ని నగరాల్లో పెరిగాయి. వరుసగా రెండు రోజుల పాటు బంగారం ధరలు పెరిగాయి. అలాగే వెండి ధరలు గత రెండు రోజుల నుంచి తగ్గుతూ వచ్చి నేడు భారీగా పెరిగి అందరికీ షాక్ ఇచ్చింది. ఈ ఏడాది బంగారం, వెండి ధరలు భారీగా పెరిగే అవకాశం ఉంటుందని పలువురు నిపుణులు ముందుగానే అంచన వేశారు. ఆ అంచనకు సరిపోయే విధంగా ఏడాది ప్రారంభంలోనే బంగారం, వెండి ధరలు పెరుగుతున్నాయి. కాగ పెరిగిన ధరలతో నేడు దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.
హైదరాబాద్ నగరంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 45,450 గా ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 49,590 కి చేరింది.
అలాగే ఒక కిలో గ్రాము వెండి ధర రూ. 66,600 గా ఉంది.
విజయవాడ నగరంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 45,450 గా ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 49,590 కి చేరింది.
అలాగే ఒక కిలో గ్రాము వెండి ధర రూ. 66,600 గా ఉంది.
ఢిల్లీ నగరంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 47,600 గా ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 51,930 కి చేరింది.
అలాగే ఒక కిలో గ్రాము వెండి ధర రూ. 62,700 గా ఉంది.
ముంబాయి నగరంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 47,150 గా ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 49,150 కి చేరింది.
అలాగే ఒక కిలో గ్రాము వెండి ధర రూ. 62,700 గా ఉంది.
కోల్‌కత్త నగరంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 47,150 గా ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 49,850 కి చేరింది.
అలాగే ఒక కిలో గ్రాము వెండి ధర రూ. 62,700 గా ఉంది.
బెంగళూర్ నగరంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 45,450 గా ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 49,590 కి చేరింది.
అలాగే ఒక కిలో గ్రాము వెండి ధర రూ. 62,700 గా ఉంది.