IPL 2023 : నేడు రాజస్థాన్, చెన్నై ఢీ..జట్ల వివరాలు ఇవే

-

IPL లో చెన్నై సూపర్ కింగ్స్ ఇవాళ రాజస్థాన్ రాయల్స్ తో తలపడనుంది. జైపూర్ లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో రాత్రి 7:30 గంటలకు ఇరు జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో చెన్నై సూపర్ కింగ్స్ 10 పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా, సంజు శాంసన్ నేతృత్వంలోని రాజస్థాన్ రాయల్స్ 8 పాయింట్లతో మూడో స్థానంలో కొనసాగుతుంది. అయితే ఇరుజట్ల మధ్య ఆసక్తికర పోరు సాగనుంది.

జట్ల వివరాలు ఇవే

RR XI: Jos Buttler, Yashasvi Jaiswal, Devdutt Padikkal, Sanju Samson (c/wk), Shimron Hetmyer, Dhruv Jurel, R Ashwin, Sandeep Sharma Adam Zampa, Trent Boult, Yuzvendra Chahal

CSK XI: Ruturaj Gaikwad, Devon Conway, Ajinkya Rahane, Shivam Dube, Moeen Ali, Ravindra Jadeja, MS Dhoni (c /wk), Tushar Deshpande, Maheesh Theekshana, Matheesha Pathirana, Akash Singh

Read more RELATED
Recommended to you

Latest news