IPL 2023 : ఇవాళ రాజస్థాన్‌ తో గుజరాత్‌ ఫైట్‌

-

ఐపీఎల్‌ 2023 లో భాగంగా ఇవాళ మరో కీలక పోరు జరుగనుంది. గుజరాత్‌ టైటాన్స్‌ మరియు రాజస్థాన్‌ జట్ల మధ్య కీలక పోరు జరుగనుంది. ఈ మ్యాచ్‌ 46 వది కానుండగా, జైపూర్‌ ఈ మ్యాచ్‌ కు వేదిక కానుంది. ఇక ఇందులో రాజస్థాన్‌ రాయల్స్‌ గెలిచే ఛాన్స్‌ ఎక్కువగా ఉంది.


జట్ల వివరాల్లోకి వెళితే,

రాజస్థాన్‌ XI: Jos Buttler, Yashasvi Jaiswal, Devdutt Padikkal, Sanju Samson, Shimron Hetmyer, Dhruv Jurel, Jason Holder, R Ashwin, Yuzvendra Chahal, Trent Boult, Sandeep Sharma

గుజరాత్‌ XI: Wriddihman Saha, Shubman Gill, Vijay Shankar, Hardik Pandya, David Miller, Abhinav Manohar, Rahul Tewatia, Rashid Khan, Noor Ahmed, Joshua Little, Mohammed Shami

Read more RELATED
Recommended to you

Latest news