ఎన్సీపీ పార్టీ అధినేత శరద్ పవార్ రాజీనామా తిరస్కరించబడింది. ఎన్సీపీ పార్టీ అధినేత శరద్ పవార్ రాజీనామాను తిరస్కరించింది ఎన్సీపీ కమిటీ.. మరికొన్ని రోజుల పాటు ఆయనే కొనసాగాలని ఎన్సీపీ శ్రేణులు కోరుతున్నాయి.
ఈ తరుణంలోనే శరద్ పవార్ రాజీనామాను తిరస్కరించింది ఎన్సీపీ కమిటీ. దీంతో మరి కొన్ని రోజుల పాటు.. శరద్ పవార్ ఎన్సీపీ పార్టీ అధినేతగా కొనసాగనున్నారు. అయితే, ఎన్సీపీ కమిటీ..తిరస్కరించడంపై ఎన్సీపీ పార్టీ అధినేత శరద్ పవార్ ఇంకా స్పందించలేదు. దీనిపై ఎలా స్పందిస్తారో చూడాలి.