ఇంగ్లాండ్ కీపర్ సామ్ బిల్లింగ్స్ కు క్యాన్సర్ !

-

క్యాన్సర్ వ్యాధి చాలా ప్రమాదకరమైంది. ఈ మధ్యకాలంలో ఎక్కువ మంది క్యాన్సర్ తో సతమతమవుతున్నారు. క్యాన్సర్ రాకుండా ఉండాలంటే తీసుకొనే డైట్ లో మార్పులు చేసుకోవాలి. కొన్ని రకాల ఆహార పదార్థాలని డైట్ లో తీసుకుంటే కచ్చితంగా క్యాన్సర్ రాకుండా ఉండొచ్చు.

అయితే, తాజాగా ఇంగ్లాండ్ కీపర్ సామ్ బిల్లింగ్స్ చర్మ క్యాన్సర్ బారిన పడ్డాడు. స్క్రీనింగ్ టెస్ట్ లో క్యాన్సర్ అని తేలడంతో చికిత్స తీసుకోవడంతో ప్రమాదం తప్పిందన్నారు. చాతిలో క్యాన్సర్ కనితిని డాక్టర్లు గుర్తించి ఆపరేషన్ చేసి తొలగించారని, క్రమంగా కోలుకుంటున్నానని వెల్లడించాడు. క్రికెటర్లు ఎండలో ఆడేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. బిల్లింగ్స్ ఇంగ్లాండ్ తరఫున 3 టెస్టులు, 28 వన్డేలు, 37 T20 లు ఆడాడు.

Read more RELATED
Recommended to you

Latest news