ఎన్నికల్లో ఒక అభ్యర్థి.. ఒక చోటే పోటీ చేయాలి – కేంద్ర ఎన్నికల సంఘం

కేంద్ర ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం తీసుకుంది. ఎన్నికల విషయంలో కేంద్ర ప్రభుత్వానికి కేంద్ర ఎన్నికల సంఘం కీలక సూచనలు చేసింది. ఎన్నికల్లో ఒక అభ్యర్థి ఒక చోటే పోటీ చేయాలని స్పష్టం చేసింది కేంద్ర ఎన్నికల సంఘం.

ఈ మేరకు న్యాయ శాఖకు లేఖ రాసింది కేంద్ర ఎన్నికల కమిషనర్. వచ్చే ఎన్నికల నుంచే ఈ నియమాన్ని అమలు చేయాలని ప్రయత్నం చేస్తోంది కేంద్ర ఎన్నికల సంఘం. అయితే.. కేంద్ర ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయంపై కేంద్రం ఎలా స్పందిస్తుందో చూడాలి.