స్వ‌ల్పంగా పెరిగిన బంగారం.. స్థిరంగా వెండి ధ‌ర‌లు

-

ఆదివారం భారీగా పెరిగిన బంగారం, వెండి ధ‌ర‌లు నేడు కాస్త ఊర‌టను ఇచ్చాయి. ఈ రోజు బంగారం ధ‌ర‌లు స్వ‌ల్పంగా పెరిగాయి. అలాగే వెండి ధ‌ర‌లల్లో ఎలాంటి మార్పులు లేకుండా.. స్థిరంగా ఉన్నాయి. కాగ ఆదివారం వెండి ధ‌ర భారీగా పెరిగింది. గ‌తంలో ఎన్న‌డూ లేని విధంగా ఒక కిలో గ్రాముపై రూ. 1,200 పెరిగింది. అయితే నేడు ఎలాంటి మార్పులు లేకుండా స్థిరంగా ఉంది. అలాగే ఆది వారం బంగారం కూడా భారీగానే పెరిగింది. కాగ నేడు బంగారం, వెండి ధ‌ర‌ల‌లో పెద్ద‌గా మార్పులు లేక‌పోవడం తో కొనుగోలు దారుల‌కు కాస్త ఉప‌శ‌మ‌నం ల‌భించింది. నేటి మార్పుల‌తో దేశంలో ప‌లు నగ‌రాల్లో బంగారం, వెండి ధ‌ర‌లు ఇలా ఉన్నాయి. ఈ ధ‌ర‌లు ఉద‌యం 7 గంట‌ల‌కు న‌మోదు అయిన‌వి. కొనుగోలు చేసే స‌మ‌యంలో మ‌రో సారి ధ‌ర‌ల‌ను చెక్ చేసుకోవాలి.

హైద‌రాబాద్ న‌గ‌రంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 45,460 గా ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 49,600 కి చేరింది.
అలాగే ఒక కిలో గ్రాము వెండి ధ‌ర రూ. 66,600 గా ఉంది.

విజ‌య‌వాడ న‌గ‌రంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 45,460 గా ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 49,600 కి చేరింది.
అలాగే ఒక కిలో గ్రాము వెండి ధ‌ర రూ. 66,600 గా ఉంది.

ఢిల్లీ న‌గ‌రంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 47,610 గా ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 51,940 కి చేరింది.
అలాగే ఒక కిలో గ్రాము వెండి ధ‌ర రూ. 62,700 గా ఉంది.

ముంబాయి న‌గ‌రంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 47,160 గా ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 49,160 కి చేరింది.
అలాగే ఒక కిలో గ్రాము వెండి ధ‌ర రూ. 62,700 గా ఉంది.

కోల్‌క‌త్త న‌గ‌రంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 47,160 గా ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 49,860 కి చేరింది.
అలాగే ఒక కిలో గ్రాము వెండి ధ‌ర రూ. 62,700 గా ఉంది.

బెంగ‌ళూర్ న‌గ‌రంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 45,460 గా ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 49,600 కి చేరింది.
అలాగే ఒక కిలో గ్రాము వెండి ధ‌ర రూ. 62,700 గా ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news