నేషనల్ హౌసింగ్ బ్యాంక్ లో మేనేజర్ ఉద్యోగాలు.. వివరాలివే..!

-

మీరు ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. నేషనల్ హౌసింగ్ బ్యాంక్ నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. ఈ నోటిఫికేషన్ ద్వారా క్లర్క్ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తుంది. ఆసక్తి, అర్హత వున్నవాళ్లు ఈ పోస్టులకి అప్లై చేసుకోచ్చు. ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా మొత్తం17 ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుందని తెలుస్తోంది.

jobs
jobs

గ్రాడ్యుయేషన్ పూర్తి చేసినవాళ్లు ఈ పోస్టులకి అప్లై చేసుకోచ్చు. ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే… 60 శాతం మార్కులతో డిగ్రీ విద్యార్హత సాధించిన అభ్యర్థులు అప్లై చెయ్యచ్చు. SC/ST/PwBD అభ్యర్థులకు 55 శాతం మార్కులను కటాఫ్ గా నిర్ణయించారు. CA చేసిన వారు కూడా అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థులకు కమ్యూనికేషన్ తప్పక ఉండాలి.

ఇతర వివరాలను నోటిఫికేషన్లో చూడొచ్చు. డిప్యూటీ మేనేజర్ పోస్టులకి అయితే డిగ్రీ చేసిన వారు అర్హులు. MBA(Finance) చేసిన వారికి ప్రాధాన్యం ఉంటుంది. బ్యాంక్స్, ఫైనాన్షియల్ ఇనిస్ట్యూట్స్ లో రెండేళ్ల పాటు పని చేసుండాలి. అదే రీజినల్ మేనేజర్ పోస్టులకి అయితే గ్రాడ్యుయేట్ డిగ్రీ విద్యార్హత కలిగిన వారు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. కార్పొరేట్ క్రెడిట్ అండ్ రిస్క్ మేనేజ్మెంట్ లో రెండేళ్ల పాటు పని చేసి ఉండాలి. అప్లికేషన్లకు ఆఖరి తేదీ డిసెంబర్ 30.

నోటిఫికేషన్ లింక్: https://nhb.org.in/en/oppurtunities_nhb/recruitment-of-officers-in-various-scales-2021/

ఎంట్ర‌న్స్ ప‌రీక్ష‌ల కోసం ప్రిపేర్ అవుతున్నారా?? ప్ర‌భుత్వోద్యోగం మీ ల‌క్ష్య‌మా.. అయితే Manalokam’s Vijayapatham.com వెబ్‌సైట్‌లో ప్రాక్టీస్ బిట్స్ , ఆన్‌లైన్ ఎగ్జామ్స్ ద్వారా మీ నాలెడ్జ్‌ను పెంచుకోండి. మ‌రెన్నో ఇంట్రెస్టింగ్, వింత‌లు విశేషాలు, ప్రేర‌ణాత్మ‌క‌ క‌థ‌నాల కోసం మ‌న‌లోకం.కామ్ ని ఫాలో అవ్వండి.

Read more RELATED
Recommended to you

Latest news