కరోనా వైరస్ ఇప్పటికి కూడా ఇంకా అందర్నీ ఇబ్బంది పెడుతోంది. ఇప్పుడు మరొకసారి ప్రమాదకరమైన వైరస్ ప్రపంచమంతా రాబోతోంది. సైంటిస్టులు చైనా వూహన్ లో అగ్రికల్చర్ లేబరేటరీస్ లో బియ్యం మరియు దూది ఆధారంగా కొంత డాటాని కలెక్ట్ చేశారు మరొకసారి ప్రపంచమంతా ఆ పెద్ద సమస్య ఎదుర్కోవలసి వస్తుందా..? అని అంటున్నారు.’
ఈ వైరస్ మరింత ప్రమాదకరంగా ఉండబోతోందని తెలుస్తోంది ఎందుకు అంటే వ్యవసాయ లేబరేటరీ లో అంత ఎక్కువ సెక్యూరిటీ సిస్టమ్స్ అంటే మెడికల్ రీసెర్చ్ సెంటర్ లేదా వైరాలజీ ల్యాబ్ ఇలాంటివి ఉండవు. అగ్రికల్చర్ ల్యాబ్స్ లో ఎంతో ప్రమాదకరమైన వైరస్లు ఉన్నాయని వుహాన్ లోనూ మరియు చైనాలో మరికొన్ని ప్రాంతాలలో కూడా ఉన్నాయని రీసెర్చర్లు చెప్పారు. ఒకవేళ కనుక వీటిని కంట్రోల్ చేయకపోతే ప్రపంచమంతా పెద్ద సమస్య ఎదుర్కోవాల్సి వస్తుందని అన్నారు.
బియ్యం మరియు దూదిలో జెనటిక్ సీక్వెన్స్:
నిజంగా ఈ విషయం చాలా షాక్ సైంటిస్ట్లు 2017 నుంచి 2020 వరకు డాటాని తీసుకున్నారు. దీనిలో ఈ కొత్త వైరస్ లు ఉన్నాయని అది MERS మరియు SARS కి సంబంధించిన అని అన్నారు. అయితే విచిత్రమేమిటంటే డేటా అంతా కూడా ఊహాన్ వైరాలజీ ల్యాబ్ నుండి వచ్చినదే.