కొత్త సంవత్సరం కొత్తగా మెగాస్టార్, రామ్ చరణ్ తో! అదిరిపోయింది.!

-

ప్రపంచ వ్యాప్తంగా కొత్త సంవత్సరం సంబరాలు వేడుకగా జరుపుకుంటున్నారు. ఇక సినీ ప్రముఖులు చాలా మంది వేరే దేశాల కు వెళ్లి ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. మరికొంత మంది ఇండియా లో నే ఉండి తమ కుటుంబ సభ్యుల తో కలసి  నూతన సంవత్సర సంబరాలు చేసుకుంటున్నారు. ఈ సంబరాలు కొన్ని అంబరాన్ని తాకుతున్నాయి.

టాలీవుడ్ ప్రముఖ స్టార్స్ అందరూ న్యూ ఇయర్  సంబంధించిన ఫోటోస్, వీడియోస్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ అభిమానులను న్యూఇయర్ విషెస్ తెలియజేస్తున్నారు.తాజాగా  హీరో శర్వానంద్ సైతం ఫాలోవర్లకు విషెస్ తెలిపారు. అయితే విష్ చేస్తూ శర్వా నంద్ చిరంజీవి  రామ్ చరణ్ తో ఫోటోలో ఉండి షాకిస్తున్నాడు

ఇక తాను మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‏లతో కలిసి చిరునవ్వులు చిందిస్తున్న ఫోటోను షేర్ చేస్తూ.. న్యూఇయర్ విషెస్ తెలిపారు శర్వానంద్. ఇది తన జీవితంలో హ్యాపీ మూమెంట్ అని  సోషల్ మీడియాలో రాసుకొచ్చాడు. ప్రస్తుతం వీరు ముగ్గురు కలిసి ఉన్న పిక్ నెట్టింట వైరలవుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news