New year wishes 2023: ఇలా న్యూ ఇయర్ విషెస్ ని చెప్పేయండి..!

-

ఇక 2022 పూర్తయిపోయింది. 2023 రానుంది. కొత్త సంవత్సరం వచ్చిందంటే ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళకి ఇష్టమైన వాళ్ళకి స్పెషల్ గా విషెస్ ని తెలియజేస్తారు. అలానే స్నేహితులకు, కుటుంబ సభ్యులకు కూడా విషెస్ ని పంపిస్తూ ఉంటారు. వ్యాపారులు కూడా వారి కస్టమర్స్ కోసం విషెస్ ని పంపిస్తూ ఉంటారు. మీరు కూడా మీకు ఇష్టమైన వాళ్లకి… మీ సర్కిల్ లో ఉన్న వాళ్ళకి ఈ విషెస్ ని తెలియజేయాలనుకుంటే ఈ బ్యూటిఫుల్ విషెస్ ని పంపించవచ్చు. ఇలా స్పెషల్ గా తెలుగు లో మీరు న్యూ ఇయర్ విషెస్ ని మీకు ఇష్టమైన వాళ్ళతో షేర్ చేసుకోవచ్చు. మరి న్యూ ఇయర్ విషెస్ గురించి ఇప్పుడు చూద్దాం.

ఎన్నో ఆశలను మోసుకొస్తున్న కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ.. హ్యాపీ న్యూ ఇయర్..

ఈ కొత్త సంవత్సరం మీరు అనుకున్నది పూర్తి చేయాలనీ… ఉన్నత శిఖరాలను చేరుకోవాలని కోరుతూ.. నూతన సంవత్సర శుభాకాంక్షలు..

గత బాధలను మరచిపోయి… ఈ ఏడాది అంతా ఆనందంతో వుండాలని కోరుతున్నాను.. మీకు మీ కుటుంబ సభ్యులకి హ్యాపీ న్యూ ఇయర్..

కొత్త సంవత్సరం కొత్త పేజీ లాంటిది.. కనుక అందంగా రాసుకో.. అనుకున్నది సాధించేయ్ మిత్రమా.. నూతన సంవత్సర శుభాకాంక్షలు 2023..

విజయం, ఆరోగ్యం, అనందం ఎల్లవేళలా ఉండాలని కోరుతూ నూతన సంవత్సర శుభాకాంక్షలు..

నిన్నటి వరకు నేర్చుకున్నాం.. రేపటి కోసం ఆలోచిద్దాం..నూతన సంవత్సర శుభాకాంక్షలు..

ఏడాది పొడవునా సంతోషంగా ఉండాలని ఆ దేవుడిని ప్రార్థిస్తూ… మీకు మీ కుటుంబ సభ్యులకి హ్యాపీ న్యూ ఇయర్..

2022 అందించిన బాధలని మరచి.. ఈ ఏడాది అంతా ఆనందంతో ఉండాలని ఆశిస్తూ… హ్యాపీ న్యూ ఇయర్..

కొత్త లక్ష్యాలు, కొత్త విజయాలు, అనేక కొత్త స్ఫూర్తిని ఈ ఏడాది కలగాలని కోరుతూ.. హ్యాపీ న్యూ ఇయర్..

పాత జ్ఞాపకాలను నెమరవేస్తూ.. కొత్త ఆశలకు ఊపిరి పోస్తూ.. అభ్యుదయం ఆకాంక్షిస్తూ..
హ్యాపీ న్యూ ఇయర్..

 

Read more RELATED
Recommended to you

Latest news