New Zealand vs India, 2nd ODI : ఇవాళ టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ జట్ల మధ్య ఇవాళ రెండో వన్డే జరుగనుంది. ఈ మ్యాచ్ సెడాన్ పార్క్, హామిల్టన్ వేదికగా, జరుగనుండగా, టాస్ ప్రక్రియ కాసేపటి క్రితమే ముగిసింది. అయితే, ఇందులో టాస్ నెగ్గిన కివీస్.. మొదట బౌలింగ్ చేయాలని నిర్ణయం తీసుకుంది.
ఇక జట్ల వివరాల్లోకి వెళితే,
భారత్ (ప్లేయింగ్ XI): శిఖర్ ధావన్ (సి), శుభమన్ గిల్, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్ (w), సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, వాషింగ్టన్ సుందర్, దీపక్ చాహర్, ఉమ్రాన్ మాలిక్, అర్ష్‌దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్
న్యూజిలాండ్ (ప్లేయింగ్ XI): ఫిన్ అలెన్, డెవాన్ కాన్వే, కేన్ విలియమ్సన్ (సి), డారిల్ మిచెల్, టామ్ లాథమ్ (w), గ్లెన్ ఫిలిప్స్, మిచెల్ సాంట్నర్, మైఖేల్ బ్రేస్‌వెల్, మాట్ హెన్రీ, టిమ్ సౌతీ, లాకీ ఫెర్గూసన్