కొత్తగా పెళ్ళైన స్త్రీలు గూగుల్ లో ఎక్కువ ఇవే సెర్చ్ చేస్తున్నారు..!

-

పెళ్లి తర్వాత ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో మార్పులు చోటు చేసుకుంటూ ఉంటాయి. పైగా కొన్ని కొన్ని కొత్త విషయాలు తెలుసుకోవాల్సి వస్తుంది పైగా ఏ ఇబ్బంది లేకుండా భార్యాభర్తలు కలిసి కాపురం చేయడం చాలా అవసరం. పెళ్లికి ముందు చాలా విషయాలని మనకి ఎందుకులే అని మనం తెలుసుకోము. పైగా తెలుసుకోక్కరలేదు. కానీ పెళ్లి తర్వాత శృంగారం కు సంబంధించిన విషయాలు గర్భానికి సంబంధించిన విషయాలు తెలుసుకోవాలి.

పిల్లల్ని ప్లాన్ చేసుకోవడం విషయం మొదలు సేఫ్ సెక్స్ వరకు చాలా విషయాలు మహిళలకు కచ్చితంగా తెలియాలి. అయితే కొత్తగా పెళ్లయిన స్త్రీలు గూగుల్ లో ఎక్కువగా ఇవే సెర్చ్ చేస్తారని రిపోర్ట్ ద్వారా తెలుస్తోంది. మరి కొత్తగా పెళ్లయిన స్త్రీలు ఎటువంటి విషయాలని గూగుల్ సర్చ్ చేస్తారు అనే విషయాన్ని ఇప్పుడు చూద్దాం. ఈ మధ్య కాలంలో మనం తెలియని విషయాలు సులభంగా గూగుల్లో సెర్చ్ చేసి తెలుసుకోవచ్చు అయితే గూగుల్ సెర్చింగ్ సర్వేలో ఆసక్తికరమైన విషయాలు బయటకు వచ్చాయి. సర్వే ప్రకారం గూగుల్ లో కొత్తగా పెళ్లైన వాళ్ళు ఎటువంటి విషయాలను వెతుకుతున్నారు. చూస్తే షాక్ అవుతారు.

ఎక్కువ మంది స్త్రీలు భర్తని ఎలా ఆకట్టుకోవాలి అనే విషయాన్ని సెర్చ్ చేస్తూ ఉంటారట. అలానే భర్త తన మాట వినాలంటే ఏం చేయాలి అనేది కూడా చూస్తారు.
అత్తగారిని ఏ విధంగా మనం మార్చుకోవాలి.. వాళ్ళు మనం చెప్పినట్లు ఎలా వినాలి అనేది కూడా ఎక్కువగా స్త్రీలు సెర్చ్ చేస్తూ ఉంటారు.
ఏ రోజుల్లో కలిస్తే పిల్లలు పుడతారు, ఎప్పుడు సేఫ్టీ లేకుండా శృంగారం లో పాల్గొనవచ్చు అనేది కూడా ఎక్కువగా పెళ్లయిన వాళ్ళు సర్చ్ చేస్తారని తెలుస్తోంది. నిజానికి కొన్ని కొన్ని విషయాల్ని గూగుల్లో తెలుసుకోవడం కూడా మంచిదే. దాన్నిబట్టి భార్య భర్తలు జాగ్రత్తగా ఉండొచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news