Paayal : నడుము అందాలతో రెచ్చిపోయిన పాయల్

-

టాలీవుడ్ హీరోయిన్ పాయల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.  ఎప్పుడు హాట్ హాట్ అందాలతో రెచ్చిపోతూ ఉంటుంది ఈ బ్యూటీ. ఆర్ఎక్స్ 100 సినిమాలో తెలుగు పరిచయమైన హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.

ఇక తర్వాత తెలుగులో వరుస ఆఫర్లను దక్కించుకొని స్టార్ హీరోయిన్ ఇమేజ్ ను సొంతం చేసుకునే పనిలో క్రేజీ ప్రాజెక్టులకు వరుస గ్రీన్ సిగ్నల్స్ ఇస్తూ.. రెట్టించిన ఉత్సాహంతో సోషల్ మీడియాలో బిజీగా ఉంటుంది. ఇక అదే సమయంలో సోషల్ మీడియాలో కూడా తెగ హడావిడి చేస్తూ నేటిజనులతో చిట్ చాట్ కూడా చేస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఫుల్ బోల్డ్ కంటెంట్ లో నటించడానికి ఏమాత్రం వెనుకాడదు.

ఒకరవైపు గ్లామర్ షో వొలకబోస్తూనే.. మరొకవైపు లిప్ లాక్ లతో కుర్రకారును రెచ్చగొడుతూ ఉంటుంది. ఇక ఆర్ఎక్స్ 100 సినిమా తర్వాత ఆర్డీఎక్స్ లవ్, వెంకీ మామ, డిస్కో రాజా వంటి సినిమాలలో నటించింది.

అంతేకాదు అనగనగా ఓ అతిథి, అనే ఓటీటి చిత్రంతోపాటు త్రీ రోజెస్ అనే సిరీస్ లో కూడా కనిపించింది. వీటితోపాటు పలు స్పెషల్ సాంగ్ లలో కూడా మెప్పించింది.

 

Read more RELATED
Recommended to you

Latest news