నిలకడగా పెట్రోల్, డీజిల్ ధరలు..

-

న్యూఢిల్లీ: పెట్రోల్, డీజిల్ ధరలు ఇవాళ నిలకడగా ఉన్నాయి. కొన్ని రోజులుగా తరుచూ పెరుగుతున్న ధరలు మంగళవారం తటస్థంగా ఉంది. దీంతో జైపూర్‌లో లీటర్ పెట్రోల్ ధర అత్యధికంగా రూ. 106.64కాగా డీజిల్ ధర రూ. 98.47గా ఉంది. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ రూ. 103.78 ఉండగా డీజిల్ లీటర్ రూ. 97.40గా ఉంది.

వరుసగా పెరుగుతున్న ఆయిల్ ధరపై వాహనదారులు గగ్గోలు పెడుతున్నారు. ఇవాళ ధర నిలకడగా ఉందని, ఇక నుంచైనా పెట్రోల్, డీజిల్ ధరలు పెరగకుండా కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

వివిధ నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు:

Read more RELATED
Recommended to you

Latest news