వెటర్నరీ యూనిర్సిటీలో పీజీ, పీహెచ్‌డీల్లో ప్రవేశాలు

-

2021-22 విద్యా సంవత్సరానికి పీజీ, పీహెచ్‌డీ ప్రోగ్రాముల్లో ప్రవేశాల కోసం హైదరాబాద్ రాజేంద్రనగర్‌లోని పీవీ నరసింహారావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీ(పీవీఎన్‌టీయూ) నోటిఫికేషన్ విడుదల చేసింది.


మాస్టర్ ఆఫ్ వెటర్నరీ సైన్స్(ఎంవీఎస్సీ)
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణత
వయస్సు: 01.07.2021 నాటికి 40ఏండ్లు మించరాదు
ఎంపిక విధానం: ఐకార్ – ఏఐఈఈఈఏ (పీజీ) – 2021 మెరిట్ ఆధారంగా

పీహెచ్‌డీ ప్రవేశాలు

వెటర్నరీ సైన్స్‌లో మాస్టర్స్ డిగ్రీ/ సమాన ఉత్తీర్ణత
వయస్సు: 01.07.2021 నాటికి 50ఏండ్లు మించరాదు
ఎంపిక విధానం: ఐకార్-ఏఐసీఈ జేఆర్‌ఎఫ్/ ఎస్‌‌ఆర్‌ఎఫ్ – 2021 మెరిట్ ఆధారంగా
దరఖాస్తు విధానం: ఆన్‌‌లైన్ ద్వారా
చివరి తేదీ: 2022, జనవరి 13
వెబ్‌సైట్: https//tvsu.edu.in/home.aspx

ఎంట్ర‌న్స్ ప‌రీక్ష‌ల కోసం ప్రిపేర్ అవుతున్నారా?? ప్ర‌భుత్వోద్యోగం మీ ల‌క్ష్య‌మా.. అయితే Manalokam’s Vijayapatham.com వెబ్‌సైట్‌లో ప్రాక్టీస్ బిట్స్ , ఆన్‌లైన్ ఎగ్జామ్స్ ద్వారా మీ నాలెడ్జ్‌ను పెంచుకోండి. మ‌రెన్నో ఇంట్రెస్టింగ్, వింత‌లు విశేషాలు, ప్రేర‌ణాత్మ‌క‌ క‌థ‌నాల కోసం మ‌న‌లోకం.కామ్ ని ఫాలో అవ్వండి

Read more RELATED
Recommended to you

Latest news