ఇండియాలో ఉపాధి అవకాశాలు పెరిగాయి – ప్రధాని మోడీ

-

ఇండియాలో ఉపాధి అవకాశాలు పెరిగాయని ప్రధాని మోడీ అన్నారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల నియామక ప్రక్రియ వేగంగా కొనసాగుతుందని.. చాలా దేశాల ఆర్థిక వ్యవస్థ కిందకి వెళ్తుందని తెలిపారు. దేశం లో వివిధ రంగాలు అభివృద్ది చెందుతున్నాయి.. యువత కు ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయని వివరించారు.

స్టార్ట్ అప్స్, డ్రోన్ టెక్నాలజీ, క్రీడలు స్టేడియం లు, అకాడమీ లు పెరుగుతున్నా.. మన దేశ తయారీ దారులను ఒకప్పుడు విశ్వసించ లేదని ఫైర్ అయ్యారు. ఇప్పుడు విదేశాలకు ఆయుధాలు ఎక్స్పోర్ట్ చేస్తున్నాం… సెల్ ఫోన్ తయారీ ఇక్కడే జరుగుతుంది.. రక్షణ రంగ ఉత్పత్తులు ఇక్కడే జరుగుతున్నాయి… దీంతో ఉపాధి అవకాశాలు పెరిగాయని వివరించారు. క్యాపిటల్ expenditure నాలుగు రెట్లు పెరిగిందని.. మైక్రో ఫైనాన్స్ ను అవహేళన చేస్తున్నారని మండిపడ్డారు. వీరికి సామాన్యుల జీవితాలు తెలియవన్నారు ప్రధాని మోడీ.

Read more RELATED
Recommended to you

Latest news