రాంగ్ రూట్ డ్రైవింగ్ చేస్తున్నారా… లైసెన్స్ క్యాన్సిలే !

Join Our Community
follow manalokam on social media

రాంగ్ రూట్ లో వెళ్లే వారి తాట తీసేందుకు సిద్ధం అవుతున్నారు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు. రాంగ్ రూట్ లో వెళ్తే జరిమానా విధించడమే కాక డ్రైవింగ్ లైసెన్స్ కూడా రద్దు చేస్తామని చెబుతున్నారు. రాంగ్ రూట్ లో వెళ్లి ఇతర ప్రయాణికులకి ఇబ్బంది కలిగిస్తున్న నేపథ్యంలో వారిపై చట్టపరంగా కఠినంగా చర్యలు తీసుకోవడానికి ట్రాఫిక్ పోలీసులు సిద్దం అయ్యారు .

రాంగ్ రూట్ లో రావడం వల్ల డేంజర్ అని, అది మీకు మాత్రమే కాకుండా ఇతర వాహనదారులుకి కూడా హాని కలిగిస్తుందని అని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఇలాంటివి జరగకుండా ఉండేందుకు పోలీసులు ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నారు. రాంగ్‌రూట్‌లో ప్రయాణిస్తున్నట్లు సీసీ కెమెరాల ఆధారంగా గుర్తించి జరిమానాతో పాటు లైసెన్స్ కూడా రద్దు చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. 

TOP STORIES

రెండు మాస్కులు ధరిస్తే కరోనా వ్యాప్తి తక్కువగా ఉంటుందా? నిపుణులు ఏం చేబుతున్నారు?

కరోనా సెకండ్ వేవ్ రోజురోజుకీ తీవ్రరూపం దాలుస్తోంది. ఎప్పుడూ లేని విధంగా ఒక్కరోజులో రెండులక్షలకి పైగా కేసులు వస్తున్నాయి. ముందు ముందు ఇది మరింత పెరిగే...