బిగ్ బ్రేకింగ్ :  2000కోట్ల ఐటీ దాడుల మీద జగన్ స్పందన !

-

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి రోజుకో షాక్ తగులుతోంది. గత సార్వత్రిక ఎన్నికల్లో ఘోరమైన ఓటమి పాలైన తర్వాత టిడిపిలో ఉన్న కీలకమైన నేతలు చాలావరకు పార్టీని విడిపోవడం జరిగింది. ఇటువంటి తరుణంలో ప్రస్తుతం పార్టీని నమ్ముకుని ఉన్న నేతల పై ఇన్కమ్ టాక్స్ ఆఫీసర్ లు సోదాలు చేయటం  తో తెలుగుదేశం పార్టీల నేతలకు కంటిమీద కునుకు లేకుండా పోయింది.

Image result for 2000 crores jagan

ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రంలో జరిగిన సోదాల్లో తెలుగుదేశం పార్టీకి చెందిన పలువురు కీలక నేతల దగ్గర ఐటీ శాఖ అధికారులు దాదాపు రెండు వేల కోట్లకు పైగా అక్రమాస్తులు గుర్తించారు. స్వయంగా కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు ఈ ప్రకటనను విడుదల చేసింది. అయితే చాలామంది ఇక తెలుగుదేశం పార్టీ క్లోజ్ అయిపోయినట్లే ఆంధ్ర లో జగన్ తెలంగాణలో కేసీఆర్ పులిస్టాప్ పెట్టడం గ్యారెంటీ అని రాజకీయ మేధావులు అంటున్నారు.

 

జరిగిన దాడులలో ఐటీ అధికారులు ఎక్కువ ఏపీ రాష్ట్రానికి చెందిన తెలుగుదేశం పార్టీ నేతల వద్ద అక్రమాస్తులు గుర్తించడంతో వివిధ రాజకీయ పార్టీల నేతల కన్ను ఇప్పుడు జగన్ పై పడింది. జగన్ టిడిపి చాప్టర్ ఆంధ్రాలో క్లోజ్ చేయడం గ్యారెంటీ అని వార్తలు వస్తున్నాయి. అయితే వస్తున్న వార్తల విషయంలో జగన్ సన్నిహితుల వద్ద కేంద్ర పరిధి లో ఉన్న సంస్థ కాబట్టి వారు చేసేది చూడడం తప్ప ఎవరిని ఇన్ వాల్వ్ అవ్వద్దు అని అన్నారని టాక్.

Read more RELATED
Recommended to you

Latest news