శభాష్ కే‌సి‌ఆర్ !! కేజ్రీవాల్ ఫోన్ ?

-

కరోనా వైరస్ వ్యాధి గురించి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడిన తీరు ప్రజలలో ధైర్యాన్ని నింపింది. ఈ వైరస్ విషయంలో మీడియా కి కొద్దిగా వార్నింగ్ ఇచ్చినట్లు మాట్లాడినా గాని మిగతా ఇతర విషయాల్లో మాత్రం కెసిఆర్ ప్రజలలో మంచి ధైర్యాన్ని నిలబెట్టారు అని ఆయన మాటలు బట్టి చెప్పవచ్చు. ముఖ్యంగా కరోనా వైరస్ వ్యాధి వ్యాప్తి చెందకుండా తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను మరీ జాగ్రత్తలను ఆయన వివరించిన తీరు ప్రజలను ఆకట్టుకునే విధంగా మాట్లాడటం నిజంగా గొప్ప ముఖ్యమంత్రి కేసీఆర్ అనే టాక్ ప్రస్తుతం వినపడుతుంది. Image result for kcr kejriwalసాధారణంగా సీఎం హోదాలో ప్రజల ఆరోగ్యం గురించి అదేవిధంగా ఇటువంటి వైరస్ల గురించి మాట్లాడటానికి ఎవరూ ముందుకు రారు. అటువంటిది తెలంగాణ సీఎం కేసీఆర్ ఎప్పుడూ క్యాబినెట్‌ సమావేశాల టైములో మరియు ఎన్నికల టైంలో కీలక టైంలో ముందుకొచ్చి కేసీఆర్…ప్రస్తుతం ప్రపంచమంతా భయాందోళనలతో ఉన్న తరుణంలో ప్రధానులు అధ్యక్షులు కూడా మీడియానే ఎదుర్కొని టైం లో కెసిఆర్ మాట్లాడటం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది.

 

ఇటువంటి తరుణంలో కెసిఆర్ కి ఢిల్లీ నుండి సీఎం కేజ్రీవాల్ ఫోన్ చేసి శభాష్ అని అన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే ఢిల్లీలో కంటే హైదరాబాద్ తెలంగాణలో బాగా కంట్రోల్ చేస్తున్నారు మీరు అని, కెసిఆర్ కరోనా వైరస్ విషయం లో తీసుకుంటున్న జాగ్రత్తలు బట్టి మెచ్చుకున్నారట. 

Read more RELATED
Recommended to you

Latest news